అజర హాస్పిటల్ పై వరంగల్ జిల్లా కోర్టు సీరియస్

వరంగల్ ముచ్చట్లు :

 

తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణం ములుగు రోడ్డులో ఉన్న అజరా హాస్పిటల్ పై వరంగల్ జిల్లా కోర్టు సీరియస్ అయ్యింది. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కరోనా రోగుల నుంచి అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వరంగల్ కు చెందిన రమేష్ కు కరోనా పాజిటివ్ రావడంతో అజర హాస్పిటల్లో చేర్పించారు. 12 రోజులకు 12 లక్షల రూపాయలు వసూలు చేశారు. చివరకు ఆయన మృతిచెందారు. మృతదేహాన్ని ఇవ్వడానికి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పెట్టారు. దీంతో వారు కోర్టు ను ఆశ్రయించారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Warangal District Court is serious about Azara Hospital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *