అందరి సహకారంతోనే వార్డు అభివృద్ధి  

వేములవాడ ముచ్చట్లు:

అందరి సహకారంతోనే వ వార్డు అభివృద్ధి సాధ్యమని మున్సిపల్ కౌన్సిలర్ గోలి మహేష్ అన్నారు.బుధవారం రోజున వేములవాడ  మున్సిపల్ 27వ వార్డులో పట్టణ ప్రగతి సమీక్ష   సమావేశం జరిగింది.ఈ సమావేశానికి చైర్ పర్సన్ రామతీర్థం మాధవి రాజు  కమిషనర్ శ్యాంసుందర్ రావు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కౌన్సిలర్ గోలి మహేష్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని అన్నారు వార్డులో ప్రధాన సమస్య అయినటువంటి సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, డ్రైనేజీ పైన సిమెంట్ బిల్లలు, ప్రతిరోజు చెత్త సేకరణ, మరియు స్ట్రీట్ లైట్ లు, మరియు మిషన్ భగీరథ పనులు వార్డులో త్వరగా పూర్తి చేస్తామని,అలాగే  ప్రతి ఇంటిలో వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలని కోరారు అదేవిధంగా గతంలో  పట్టణ ప్రగతిలో చేర్చుకున్న  పనుల జాబితానుపరిశీలించి  మిగిలిపోయిన  పనులను అధికారుల  దృష్టికి  తీసుకువెళ్లి పనులనువేగవంతం  చేయాలని లిఖితపూర్వంగా తెలియజేసినట్టు పేర్కొన్నారు .27 వ వార్డులోని డెవలప్మెంట్ కమిటీ సభ్యులు తెలియజేసిన  పలు సమస్యలపై చైర్ పర్సన్   కమిషనర్,  త్వరగా స్పందించి పరిష్కరిస్తామని వారు హమీ ఇవ్వడం జరిగింది.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Ward development with the cooperation of everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *