వార్డ్, గ్రామ సచివాలయ పెడరేషన్ జిల్లా నూతన కమిటి ఎన్నిక

Date:24/01/2021

తిరుపతి ముచ్చట్లు:

వార్డ్, గ్రామ సచివాలయ పెడరేషన్ జిల్లా నూతన కమిటి గౌర వాద్య క్షులు గా: ఎన్. రాజా రెడ్డి వై ఎస్ ఆర్ టీ యూ సి, అధ్య క్షులు గా : వై. జవహర్ (తిరుపతి), ఉపాద్య క్షులు గా: జలండర్ (పలమనేరు), పి. రాకేశ్ (తిరుపతి), అభిషేక్ (మదనపల్లి), నేతాజీ (చంద్రగిరి), ని హల్ (తిరుపతి), ప్రధాన కార్య దర్శి : మంజుల (చిత్తూరు), సహాయ కార్య దర్శు లుగా: హరి ప్రసాద్ ( తిరుపతి), ఇంద్రాణి ( శ్రీ కాల హస్తి), నీలావేణి (తిరుపతి), రమక్రి ష్ణ(పూతల పట్టు), సాయి ప్రసాద్ (తిరుపతి), కోశదికారి గా : ప్రసాద్(తిరుపతి) ని మరియు 27 మంది ని కార్య వర్గ సభ్యులు గా ఎన్నికయ్యారు.

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌   త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌

Tags: Ward, Village Secretariat Federation New District Committee

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *