డిండి జలాశయానికి జలకళ..అన్నదాతల ఆనందం

Date:16/09/2020

నల్లగొండ  ముచ్చట్లు:

జోరుగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వస్తుండటంతో జిల్లాలోని డిండి జలాశయం జలకళను సంతరించుకుంది. పూర్తిగా నిండటంతో డిండి ప్రాజెక్ట్ మత్తడి దుంకుతున్నది. గరిష్ట నీటిమట్టం 36 అడుగులు కి చేరింది. చాలా రోజుల తర్వాత డిండి అలుగు పొస్తుండటంతో చూసేందుకు  స్థానికులు తరలివస్తున్నారు. ఇకసాగుకు ఢోకా లేదని రైతులు సంతోషం ఉన్నారు. దాదాపు 12 వేల ఎకరాలకు సాగు నీరు అందనుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్ఎస్ పార్టీ వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు సుద‌ర్శ‌న్‌రావు క‌న్నుమూత

Tags: Water art for Dindi Reservoir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *