ఆ నదిలో నీరు నిత్యం మరుగుతూనే ఉంటుంది

Date:25/02/2018
జాతీయ ముచ్చట్లు:
ప్రపంచంలో ఒక నదిలోని నీరు 24 గంటలూ మరుగుతూనే ఉంటుంది. దక్షిణ అమెరికాలోని అమెజాన్ సముద్ర తీరంలో ఉన్న ఈ నదిని ‘బాయిలింగ్ రివర్’ అని అంటారు. 2011లో కనుగొన్నఈ నదిలోని నీరు 200 డిగ్రీల ఉష్ణోగ్రతతో నిత్యం మరిగిపోతుంటుంది. ఈ నదిలో ఏ జంతువు పడినా బతకడం చాలా కష్టం. చలివాతావరణంలో కూడా ఈ నదిలోని నీరు వేడిగా ఉంటుంది. నది అడుగుమట్టంలో అగ్నిపర్వతం ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Tags: Water in the river will continue to wrap up

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *