Natyam ad

సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా నీరు విడుదల

నల్లగొండ ముచ్చట్లు:


నాగార్జునసాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను అధికారులు ప్రారంభించారు. ప్రాజెక్టు  సిఈ శ్రీకాంతరావు, ఎస్సీ ధర్మానాయక్ ముందుగా పూజలు జరిపి నీటిని విడుదల చేసారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటు కొనసాగుతుంది. ఇన్ ఫ్లో : 4,72,708 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 40,625 క్యూసెక్కులు.పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులు, ప్రస్తుత నీటి మట్టం : 586.70 అడుగులు. పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం : 312.0405 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ : 303.9495 టీఎంసీలు వుంది.

 

Tags: Water release through Sagar crust gates

Post Midle
Post Midle