సూగూరు గ్రామంలో నీటి కొరత-పట్టించుకోని అధికారులు

మంత్రాలయం ముచ్చట్లు :

 

మండల పరిదిలోని  సూగూరు గ్రామంలో గత నాలుగు రోజులుగా నీరు రావడం లేదు అని గ్రామస్థులు  తెలియజేశారు. ఈ సందర్భంగా నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ మంత్రాలయం నియెజకవర్గ అధ్యక్షులు హనుమన్న మాట్లాడుతూ సూగూరు గ్రామంలో గత నాలుగు రోజులుగా తాగడానికి నీళ్లు లేకపోవడం సిగ్గు చేటు అని అన్నారు. ఎందుకంటే సూగూరు లో ఇంత పెద్ద చెరువు పెట్టుకోని వారంలో  రెండు,మూడు రోజులు నీళ్ళు  కొరత రావడం ఎంటి అని అడిగితే కరెంటు లేదు,ప్రతి రోజు రాత్రి ట్యాంకు ఫుల్ చేస్తున్నాము కాని ఎక్కడ పోతాయో ఏమో   అనేది అర్థం కావడం లేదు  అని అర్థం లేని సమాధానాలు చెప్పడం  అక్కడున్న ఆప్రెటర్స్ చెపుతున్న మాట అన్న నీళ్ళు రావడం లేదు ఎంటి సమస్య అని  అడిగినా  ప్రతి ఒక్కరినీ నోరు మూపించడం తప్ప పని చేయడం లేదు ఎంత మందికి మొర పెట్టుకున్నా ప్రయోజనం లేదని వాపోయారు.ఎవరు పట్టించుకుంటారో తెలియదు  అక్కడున్న  ఆప్రెటర్స్,పట్టించుకోవడం లేదు    సూపర్వేజర్, నారాయణ,పట్టించుకోవడం లేదు అధికారులకు ఎవరికి చెప్పిన ప్రయొజనం లేకపోయింది ఈ విషయాన్నీ  కలెక్టర్ గారి  దృష్టికి తీసుకెళ్తామని గ్రామస్థులు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హనుమంతప్ప,రాజేష్, గాబ్రేల్, వీరేశ్, హేజ్కెల్,నాగరాజు,రాజు,ప్రభాకర్, అంజినప్ప, ప్రేమరాజు,తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Water scarcity-indifferent authorities in Suguru village

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *