Natyam ad

రహదారుల వెంట జలపాతాల

తిరుపతి ముచ్చట్లు:

తుపాన్ వలన రైల్వే కోడూరు – తిరుపతి వెళ్లే మార్గంలో కొండల నుంచి కిందకి వర్షం నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. జలపాతాల నుంచి నీళ్లు జాలువారుతున్నట్లు రహదారులపైకి పెద్ద ఎత్తున నీళ్లు చేరుతున్నాయి. దీంతో ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుపాను ప్రభావంతో 2 రోజులుగా వర్షాలు పడుతుండటంతో తాజా పరిస్థితి నెలకొంది.

Post Midle

Tags: Waterfalls along roads

Post Midle