పుచ్చకాయలమ్ముతున్న నటి

హైదరాబాద్ ముచ్చట్లు:

ఈమె పేరు సునీత. స్వస్థలం ఆంద్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా. వెండి తెరపై వెలగాలన్న కలతో పదేళ్ల క్రితం హైదరాబాద్ తరలివచ్చారు.  చిన్న చిన్న అవకాశాలు పొందారు. ఇప్పటి వరకు 50కి పైగా చిత్రాల్లో చిన్న వేశాల్లో నటించారు. కరోనా ఆమె కథను మార్చేసింది. ఆమె కలలను చెరిపేసింది.  సినిమా చిత్రీకరణలు లేకపోవడంతో అవకాశాలు రావటం లేదు సొంతూరికి తిరిగి వెళ్లలేక. పొట్టకూటి కోసం పాట్లు పడుతూ  హైదరాబాద్ మలక్ పేటలో ఇలా ఫుట్ పాత్ పై పుచ్చాకాయలు విక్రయిస్తూ కనిపించారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Watermelon actress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *