Natyam ad

మేమంతా సిద్ధం – బహిరంగ సభను జయప్రదం చేయండి

కోడూరు ముచ్చట్లు:

మేమంతా సిద్ధం – బహిరంగ సభకు కోడూరు నియోజకవర్గ వ్యాప్తంగా అందరూ తరలివచ్చి సభను జయప్రదం చేయండి – ఎంపీ మిధున్ రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు.ఏప్రిల్ 2వ తేదీ మదనపల్లి పట్టణం టిప్పు సుల్తాన్ మైదానంలో  వైయస్ జగన్మోహన్ రెడ్డి  ముఖ్య అతిథిగా విచ్చేసి రానున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.ఈ సభకు కోడూరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి సభను జయప్రదం చేయాలిని పిలుపునిచ్చిన ఎంపీ, ఎమ్మెల్యే .కోడూరు పట్టణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కోడూరు నియోజకవర్గం అన్ని మండలాల నుండి క్రియాశీలక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:We are all prepared – conquer the open house

Post Midle