Natyam ad

కర్నూల్ లో “మేమంతా సిద్దం” సమన్వయ సమావేశం

కర్నూల్  ముచ్చట్లు:

ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి . పాల్గొన్న ఎమ్మెల్సీ మరియు ముఖ్యమంత్రి టూర్ కోఆర్డినేటర్  తలశిల రఘురాం.హాజరైన కర్నూల్, నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు తదితరులు.’మేమంతా సిద్దం” సభలు విజయవంతం చేయడం పై దృష్టి.కార్యక్రమంలో బాగంగా సిద్దం సభల పోస్టర్ ఆవిష్కరణ

Post Midle

 

Tags:”We are all ready” coordination meeting in Kurnool

Post Midle