Natyam ad

మేమంతా సిద్దం బస్సు యాత్ర ద్వారా దశ, దిశ నిర్దేశం.. 

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె మేమంతా సిద్దం సభ విజయవంతం చేయండి.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు రోజుల పాటు సిఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్దం బస్సు యాత్ర.మంత్రి తోపాటు పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహమ్మద్, ఎపి ఎండిసి చైర్ పర్సన్ షమీమ్ అస్లమ్, మున్సిపల్‌ చైర్ పర్సన్ మనుజా వైసిపి నాయకులు, కార్యకర్తలు.

 

Post Midle

Tags:We are all ready to guide you through the bus journey.

Post Midle