సేవా సప్తాహం సదా ఆచరిస్తాం

We are always in service

We are always in service

Date:20/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన సేవా సప్తాహం కార్యక్రమాన్ని సదా ఆచరిస్తామని బిజెపి నాయకులు ప్రకటించారు. శుక్రవారం పట్టణ నేతలు విజయశంకర్‌, రాజారెడ్డి, అయూబ్‌ఖాన్‌, జగన్నాధం ఆధ్వర్యంలో స్థానిక వృధ్దాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విజయశంకర్‌ మాట్లాడుతూ ప్రధాని పిలుపు మేరకు సేవా సప్తాహం కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లోను నిర్వహించి, ప్రజలలో చైతన్యం తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నరసింహులు, ఫారుక్‌, గణేష్‌, శంకరాచారి, చిన్నికృష్ణ, టివిఎస్‌.ప్రసాద్‌తో పాటు ఆశ్రమ నిర్వాహకులు నటరాజ, గాజుల రేవతి పాల్గొన్నారు.

21న పౌష్ఠికాహార సదస్సు

Tags: We are always in service

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *