ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నాం

We are importing onions

We are importing onions

Date: 09/12/2019

అమరావతి ముచ్చట్లు:

ఉల్లిధరలపై ఆర్ధికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాద్ సమాధానమిచ్చారు. ఉల్లిగడ్డల విషయం అందరికీ సంబంధించిన విషయం. ఉల్లిగడ్డల విషయంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.  ఉల్లిగడ్డల విషయంపై ముఖ్యమంత్రి  బ్రీఫ్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇవాళ రైతుబజార్లలో రూ.25కే కిలో ఉల్లి ఇస్తోందని. ఎక్కడో షోలాపూర్, రాజస్ధాన్ నుంచి కూడా ఉల్లిని దిగుమతి చేసుకుంటా ఉన్నాం. ఇంకా మెరుగుపర్చేదానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. అన్నిటికన్నా  ఉల్లి పట్ల ఒక ప్రోపర్ ఫార్మాట్లో చర్చకు సిద్ధంగా ఉన్నామని లో తెలిపారు.

 

వైభవంగా చక్రతీర్ధ ముక్కోటీ

 

Tags:We are importing onions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *