Natyam ad

మేమంత సిద్దం

అనకాపల్లి  ముచ్చట్లు:

వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర 19వ రోజు గోడిచ‌ర్ల‌ రాత్రి బస ప్రాంతం నుంచి ప్రారంభ‌మైంది. జ‌న‌నేత‌కు గ‌జ‌మాల‌తో, పూల‌వ‌ర్షంతో ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. బస్సు ముందు నిలబడి గొడిచర్ల గ్రామస్థులు స్వాగతం పలికారు.

Post Midle

 

Tags; We are ready

Post Midle