మా నమ్మకం నువ్వే జగన్ అంటు …❗ నాటు సారా ఫర్ సేల్ …❓

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

▪️ సెబ్ పోలీస్ కనుసన్నల్లో భారీగా నాటు సారా విక్రయాలు.

▪️సుమారుగా మూడు సంవత్సరాలు నుండీ నాటు సారా కాస్తూ, విక్రయిస్తున్న పట్టించుకోని అధికారులు పోలీసులు

▪️ మైనర్లు సైతం “నాటు సారా ఫర్ సేల్” అంటున్న పట్టించుకోని ప్రభుత్వ అధికారులు,పోలీసులు.

▪️ ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు ఎస్సైలు, ముగ్గురు సెబ్ ఎస్సైలు మారిన కూడా నిరంతరాయంగా “నాటు సారా ఫర్ సేల్”.

▪️కులం అడ్డు పెట్టుకొని అక్రమా కేసులు పెడుతూ “నాటు సారా ఫర్ సేల్” అంటు బెదిరింపులు.

▪️సాక్ష్యాత్తు బార్డర్ సెక్యూరిటీ లో పనీ చేసే డాక్టర్ ఇంటి ముందే “నాటు సారా ఫర్ సేల్”.

▪️పోలీసులు ముందే ఇలాంటి “నాటు సారా ఫర్ సేల్” అంటున్న నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పోలీసులు.

▪️అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా “నాటు సారా ఫర్ సేల్” ‼️… నిద్రపోతున్న ఉన్నత అధికారులు.

▪️ వందల మంది పోలీసులు వస్తూ, పోతుంటారు కానీ …‼️ ఆగని “నాటు సారా ఫర్ సేల్”.

▪️”నాటు సారా ఫర్ సేల్” పై చర్యలు తీసుకోవాలి అని అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రజలు కన్నీటి ఆవేదన.

▪️సీసీ కెమెరాల దృశ్యాలలో పోలీసులు “నాటు సారా ఫర్ సేల్” ప్రాంతం లో

▪️ఇళ్ల మధ్య “నాటు సారా ఫర్ సేల్” మత్తులో మైనర్లు పై అసభ్య ప్రవర్తన.

▪️ అన్నమయ్య జిల్లా మదనపల్లి వ్యాప్తంగా భారీగా “నాటు సారా ఫర్ సేల్” సరఫరా చేస్తూ మూడు పూలు ఆరు కాయలుగా వాటాలు పంచుకుంటున్నారు …❓

▪️”నాటు సారా ఫర్ సేల్” పై ప్రశ్నిస్తే రేప్ కేసు నమోదు చేస్తారా …❓

▪️”నాటు సారా ఫర్ సేల్” నాటకాలు …‼️

▪️”నాటు సారా ఫర్ సేల్” పై నోరు మొదపని పోలీసులు

▪️”నాటు సారా ఫర్ సేల్” దగ్గరకు వచ్చి కూడా చూసి చూడనట్లు వెళ్ళిపోతున్న పోలీసులు

▪️”నాటు సారా ఫర్ సేల్” పై కేసు పెట్టిన స్థానికులు …‼️ ఇప్పటికీ “నాటు సారా ఫర్ సేల్” ముఠా బెదిరింపులు

▪️జమ్ము కాశ్మీర్ బార్డర్ లో పనీ చేసే డాక్టర్ కె రక్షణ కరువు …❓

▪️ డాక్టర్ ఇంటిలోకి అక్రమంగా చొరబడిన”నాటు సారా ఫర్ సేల్” ముఠా సభ్యులు ….‼️ కన్నీరు మున్నీరుగా విలపిస్తు పోలీస్ స్టేషన్ కి కంప్లయింట్ చేసిన ఎఫ్ఐఆర్ చేసాము చూద్దాం అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసులు

▪️ మహిళల ముందు వికృత చేష్టలు చేస్తూ … ❗ నాటు సారా తాగుతూ …❗ బహిరంగాన ప్రైవేట్ స్కూల్స్ ముందు బట్టలు లేకుండా విన్యాసాలు చేస్తూ …❗ ఇంత బరి తెగించిన వీళ్ళ పై చర్యలు ఎందుకు తీసుకోరు ….‼️ దేశానికి రక్షణ కవచంగా ఉన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో డాక్టర్ గా వృత్తి చేస్తున్న అతనికే రక్షణ కల్పించలేని అన్నమయ్య జిల్లా పోలీసులు పై ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి చూస్తే …❗ “అన్నమయ్య జిల్లా భారత దేశంలో ఉందా అనిపిస్తుంది”

▪️ఎస్ ఈ బి పోలీసుల బాగోతం కొన్ని సంవత్సరాలుగా నాటి సారా అమ్ముతున్నా పట్టించుకోని ఎస్ ఈ బి పోలీసులు.

▪️మదనపల్లి కొత్తపల్లి పంచాయతీ కోతయిండ్లు లోని రంగారెడ్డి కాలినిలో ప్రశాంత్ బాబు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో విధులు నిర్వహిస్తున్నాడు.

▪️ఇతని భార్య వెలుగు పాటశాలలో ఓ టీచర్ గా పనిచేస్తుంది.

▪️గత కోన్నీ సంవత్సరాల గా ఇంటి ముందర ఉంటున్న మునెమ్మ,భర్త నాగ నాయక్ నాటు సారా అమ్ముతున్నారు.

▪️ఎస్ ఈ బి పోలీసులకు,తాలూకా పోలీసులకు ,మదనపల్లి డి ఎస్ పికి ఎన్ని సార్లు పిర్యాదు చేసినా పట్టించుకొనే పరిస్థితి లేదని వారు వాపోతున్నారు.

▪️మేము ఇంకా ఎవ్వరికీ ఫిర్యాదు చేయాలని,మేము ఏమైనా డబ్బులు ఇస్తే వారిమీద చర్యలు తీసుకొంటారా అని అపోహలు వస్తున్నాయి.

▪️వీడియోలు సైతం ఇచ్చినా కూడా పట్టించుకోలేదంటే ఎంత దారుణమైన పరిస్థితి లో లాండ్ ఆర్డర్ ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు.

▪️ఈ రోజు తాలూకా పోలీసుస్టేషన్ కు బిడ్డలతో వెళితే పిర్యాదు తీసుకొదు అంటు వ్యాపోయింది,కొంచం కూడా పోలీసులకు కనికరం లేదని ప్రభుత్వాలు ఫ్రెండ్లి పోలిస్ అంటారు కానీ పిర్యాదు ఇవ్వాలని మహిళ వస్తే కూడా పిర్యాదు తీసుకొనే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

 

 

 

 

Tags: We believe you are Jagan Antu . Natu Sara for sale .

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *