అప్పినపల్లె జడ్పీ హైస్కూల్ నందు వనం మనం కార్యక్రమం

We have an event at Appapalli Judge High School

We have an event at Appapalli Judge High School

Date:14/07/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

హరిత ఆంధ్రప్రదేశ్ లో భాగంగా . వనం మనం కార్యక్రమం భాగంగా అప్పినపల్లె గ్రామంలో  జెడ్పిటిసి సులోచన చెట్లు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ   ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం హరిత ఆంధ్రప్రదేశ్ లో భాగంగా 2029 నాటికి ఆంధ్ర రాష్ట్రంలో 50శాతం పచ్చదనాన్ని పెంపొందించాలని ఒక లక్ష్యం .పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు  చెట్లు నాటు వలసిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉన్నది ప్రధానంగా మన భారతదేశంలో పర్యావరణం చాలా వరకు నశించిపోతుంది దీనికి ప్రధాన కారణం వాహనాలు , పరిశ్రమలు కాలుష్య పెరగడం .ఈ కాలుష్యాన్ని మనం ఎదుర్కోవాలి . కావున మనము ప్రతి ఒక్కరు చెట్లు సంరక్షించాలి .ఈ చెట్లు సంరక్షణ వలన చెట్లు కావలసిన కార్బన్డయాక్సైడ్ తీసుకొని మనకు కావలసిన ఆక్సిజన్ ని అందిస్తాయి .చెట్లు పెంచడం వలన వర్షపు శాతం పెరిగే అవకాశం ఉన్నది ఆరోగ్యవంతంగా కూడా జీవించవచ్చు .కావున ప్రతి ఒక్కరు చెట్లు సమీక్షిస్తారని ఆశిస్తున్నాను .ఈ కార్యక్రమంలో ఎంపిటిసి మధులత సర్పంచ్ సురేష్ బాబు .ఎస్ఎంసి చైర్మన్ సుబ్రమణ్యం .ప్రధానోపాధ్యాయులు అంజప్ప మరియు గ్రామస్తులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు .

అప్పనపల్లి జడ్పీ హైస్కూల్ నందు వనం మనం కార్యక్రమంhttps://www.telugumuchatlu.com/we-have-an-event-at-appapalli-judge-high-school/

Tags: We have an event at Appapalli Judge High School

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *