Natyam ad

చంద్రబాబుకు జైళ్ళో పక్కా భద్రతా ఏర్పాట్లు చేశాం -డీఐజీ రవికిరణ్.

అమరావతి ముచ్చట్లు:

చంద్రబాబుకు జైళ్ళో పక్కా భద్రతా ఏర్పాట్లు చేశాం. ఆయన సెక్యూరిటీ కోసం ఒక జైలర్ స్థాయి అధికారితోపాటు, మరో ఆరుగురు సిబ్బంది ఆయనకు అత్యంత దగ్గరలో వుంటున్నారు. చంద్రబాబు వుండే బ్యారేక్ సమీపంలోకి ఇతర ఖైదీలు, సిబ్బంది వచ్చే పరిస్థితి లేదు. ఆయన కట్టుదిట్టమైన భద్రతా వలయంలో వున్నారు. – జైళ్ళ శాఖ డీఐజీ రవికిరణ్.

 

Post Midle

Tags: We have made proper security arrangements for Chandrababu in jail – DIG Ravi Kiran.

Post Midle