Natyam ad

సీఎం జగనన్న ఆదేశాలతో ముద్రగడను కలిశాం -పీవీ మిథున్ రెడ్డి

అమరావతి ముచ్చట్లు:

ముద్రగడను వైఎస్ఆర్ సీపీలోకి ఆహ్వానించాం.కాపుల రిజర్వేషన్ల కోసం గొప్ప ఉద్యమం చేశారు ముద్రగడ.త్వరలో ముద్రగడ నుంచి మంచి నిర్ణయం వస్తుందనిఆశిస్తున్నాం. పీవీ మిథున్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నేత.

 

Post Midle

Tags: We met Mudragada on the orders of CM Jaganna – PV Mithun Reddy

Post Midle