Natyam ad

మేము సిద్ధం! మా బూత్ సిద్ధం!!”

పలమనేరు ముచ్చట్లు:

పలమనేరు నియోజకవర్గంలోని పలమనేరు మున్సిపాలిటీ మరియు పలమనేరు రూరల్ మరియు గంగవరం మండల బూత్ కమిటీ సభ్యులందరూ సమావేశమై వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయవలసిన తరుణం ఆసన్నమైందని తెలియజేయడం జరిగింది.మళ్లీ ప్రజా సంక్షేమ పాలన,అభివృద్ధి కొనసాగాలంటే రాబోవు సార్వత్రిక ఎన్నికలలో పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని..గ్రామ, బూత్ పరిధిలో ప్రతి గడపకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్, మండల,పంచాయతీ నాయకులు,బూత్ కమిటీ కన్వీనర్లు,సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post Midle

Tags: We prepare! Our booth is ready!!”

Post Midle