మేం మా దగ్గర ఉన్న నీటిని మాత్రమే తీసుకున్నాం-మంత్రి అంబటి రాంబాబు

అమరావతి ముచ్చట్లు:

మేం మా దగ్గర ఉన్న నీటిని మాత్రమే తీసుకున్నాం! 66% కృష్ణా నీరు ఏపీకి చెందుతుందని గమనించాలి: ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నాగార్జున సాగర్‌ డ్యామ్‌ అంశంపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నాయి. మేము ఏ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదు. కృష్ణా నీళ్లలో 66% ఆంధ్రప్రదేశ్‌కు, 34% తెలంగాణకు చెందుతాయి. మనకు చెందని ఒక్క నీటి చుక్క కూడా మనం వాడుకోలేదు. మేము మా స్వంత భూభాగంలో మా కెనాల్ ను తెరవడానికి ప్రయత్నించాము. ఈ నీరు న్యాయంగా మాది. YSRCP ప్రభుత్వం మన రాష్ట్ర రైతులకు, ప్రజల అవసరాలనిమిత్తం మన భాగమైన 66% నీటినే మన ఉపయోగించుకునేందుకు ప్రయత్నించిన విషయం అందరూ గమనించాలని కోరుతున్న.

 

Post Midle

Tags: We took only the water we had – Minister Ambati Rambabu

Post Midle