విజయవాడ ముచ్చట్లు:
అమరావతిలో వెయ్యి పడకల ఆస్పత్రి, మెడికల్, డెంటల్ కాలేజీలతో పాటు AI యూనివర్సిటీ,స్కిల్ అకాడమీ, ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్ ఏర్పాటుకు SRM యూనివర్సిటీ ముందుకు వచ్చింది.వీటి ఏర్పాటుకు 200 ఎకరాల స్థలం కేటాయించాలని SRM ప్రభుత్వాన్ని కోరుతోంది.కాగా నీరుకొండలో 2017లో ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన SRM యూనివర్సిటీలో ప్రస్తుతం 12 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.
Tags: We will build a thousand-bed hospital in Amaravati: SRM University