తిరుమలలో హ క ర్స్ కు న్యాయం చేస్తాం – పులివర్తినాని

We will do justice to the hawkers in Thirumala - Pulivarithani

We will do justice to the hawkers in Thirumala - Pulivarithani

Date:26/02/2018

చిత్తూరు ముచ్చట్లు:

ఏళ్లతరబడి తిరుమలలో హ క ర్స్ జీవనం సాగిస్తున్న వ్యాపారులందరికి తగిన న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పులివర్తినాని హామి ఇచ్చారు. హకర్స్ సంఘ ప్రతినిధులు చిత్తూరులో పులివర్తినాని కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై స్థానిక ప్రతినిధులతో చర్చించి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు హకర్స్ ఆయనకు శ్యాలువకప్పి, శ్రీ వెంకటేశ్వరుని చిత్రపటాన్ని బహుకరించారు.

 

Tags: We will do justice to the hawkers in Thirumala – Pulivarithani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *