5వ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసుల హక్కుకై పోరాడతాం  

-ఆదివాసీ జెఎసి నాయకులు

Date:23/01/2021

అరకులోయ  ముచ్చట్లు:

అరకులోయ మండల కేంద్రంలో గిరిజన భవన్ లో ఆదివాసీ జెఎసి నాయకులు సమావేశమై  5 వ షెడ్యూల్ ప్రాంతంలో  ఆదివాసీ హక్కులు పోరాడే జేఏసీ ఆత్మస్థైర్యం భూమాఫియ మైనింగ్ దొంగ చాటున వలసలు పెరగడం వంటి ఆగడాలను అడ్డాగా మార్చలనే  కుట్ర అదివాసేతర పార్టీ పెద్దలు వివిధ సంబంధిత శాఖ అధికారులు ద్వారా జరుగుతుంది ఆదివాసీ హక్కులను భంగం కలిగించే  అధికారులైన పార్టీ పెద్దలైన  వారిపై జేఏసీ క్రిమినల్ కేసులు పెట్టుటకు సన్నద్ధంగా ఉన్నామని జేఏసీ నాయకులు ఎల్.బి. కామేశ్వరరావు పి.నందో హెచ్చరించారు జేఏసీ ఎవరి దగ్గర పైసా డబ్బులు ఆశించారు కానీ జెఎసి పై బురద జల్లే ప్రయత్నం లో భాగంగా జెఎసి సభ్యుల పేరిట వసూళ్లు దందా జరుగుతునట్లు   దుష్ ప్రసారం చేస్తున్నారు చట్ట రీత్యా సక్రమంగా వ్యాపారాలు చేసుకొనే ఆదివాసేతరులు ఎవ్వరైనా వసూళ్లకు సకరించకుండా వారి ఆచూకీ జెఎసి కు సమాచారం అందించాలన్నారు అన్ని అధివాసేతర పార్టీ పెద్దలు వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు యొక్క పూర్తి సమాచారం ఆదివాసీ ప్రాంతం లో ఆయా పార్టీల వారు మాకు అందించియున్నారు అన్ని శాఖ లో ఉద్యోగుల ఆదివాసీ జెఎసి లో సభ్యులున్న విషయాన్ని గుర్తించి ఆదివాసీ ప్రత్యేక హక్కు చట్టాలకు అనుగుణంగా  సేవలు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ నాయకులు   ఇంటీల్లెక్టుకల్ కన్వీనర్ ఎల్ బి కామేశ్వరరావు ఏఐటిఈ ఓ వైస్ ప్రెసిడెంట్ పి.నందో  ఎన్. జాన్ జి.వికాష్ కె.నాగత్తులు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి

Tags: We will fight for the rights of the aborigines in the 5th schedule area

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *