Natyam ad

పూతలపట్టులో వైసిపి జండా ఎగురవేస్తాం-డాక్టర్ సునీల్ కుమార్ 

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్  మాట్లాడుతూ టిడిపి కూటమి అభ్యర్థి మురళి మోహన్  వాస్తవాలు, నిజాలు తెలుసుకొని మాట్లాడాలని, దాడులు చేయించింది మీరు మాపై నెపం వేయడం మీకు అలవాటైపోయిందనీ, ఇప్పటికే మీ ఓటమి ఖరారు అయిందని పూతలపట్టులో వైసిపి జండా ఎగురవేస్తున్నామని చెప్పారు, జూన్ 4వ తేదీన మీరు తట్టా బుట్టా సర్దుకుని తిరిగి మీ యొక్క వృత్తికి మీరే వెళ్ళిపోతారని చెప్పారు.

 

Post Midle

Tags: We will hoist the Puthalapattu YCP flag – Dr. Sunil Kumar

Post Midle