Natyam ad

పుంగనూరులో ప్లాస్టిక్‌ నిషేదాన్ని అమలుపరుస్తాం -కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

స్వచ్చ అమృత్‌ మహ్గత్సవంలో భాగంగా శనివారం కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్వీరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ కృష్ణవేణి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ప్లాస్టిక్‌ నిషేధాన్ని పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే తడిచెత్త, పొడిచెత్త, హానికారిక చెత్తలను వేరుచేసి వాటిని కార్మికులకు అందించే విధానంపై అవగాహన కల్పించారు. ఈ మేరకు ర్యాలీ నిర్వహించి , కరపత్రాలు పంపిణీ చేశారు.

 

Post Midle

Tags: We will implement plastic ban in Punganur – Commissioner Narasimhaprasad Reddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.