నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చేస్తాం

కళ్యాణదుర్గం  ముచ్చట్లు:

 

ఒక్కసారిగా షాక్ అయిన ప్రజలు.ప్రధాన మంత్రిని ముఖ్య మంత్రీ చేద్దాం.నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చేస్తాం అంటు టీడీపి ఎమ్మెల్యే అభ్యర్థి.అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపి అభ్యర్థి చెప్పిన మాటలు చూడండి.ఇప్పటికే ప్రధాన మంత్రిని గా ఉన్న నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చేస్తాం అంటు మైక్ లో చెప్పగా ఒక్కసారిగా షాక్ అయిన ప్రజలు.

 

Tags:We will make Narendra Modi the Chief Minister

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *