దేవాలయ ఆస్థులను కాపాడుకుంటాం

Date:17/01/2020

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు నగరం లో మూలాపేట శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.  ఈ కార్యక్రమానికి నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హజరయ్యారు. ఆలయ చేర్మెన్ గా లోకిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి మరియు సభ్యులు  ప్రమాణ స్వీకారం చేసారు. మంత్రి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ దేవాలయం లో కమిటీ లు చేయడం జరిగింది. నెల్లూరు రూరల్ మరియు సిటీలో
అన్నీ దేవాలయాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. దేవాలయ ఆస్తుల కాపాడుకుంటామని అన్నారు.

జనసేన ఆధ్యాయం ముగిసింది

Tags: We will protect the temple assets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *