Natyam ad

పేదలకు సేవలు అందిస్తాం

పుంగనూరు ముచ్చట్లు:

మానవత సంస్థ ద్వారా పేదలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి నారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం పెన్షనర్ల భవనంలో నెలవారి సమావేశం సంస్థ చైర్మన్‌ నందీశ్వరయ్య, పట్టణ అధ్యక్షుడు గణేష్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ మానవతసేవా సంస్థ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సభ్యులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చెంగారెడ్డి, సుధాకర్‌రావు, వెంకటేష్‌, వెంకటముని, వనిత తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: We will provide services to the poor

Post Midle