పుంగనూరుముచ్చట్లు:
మానవత స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణులకు కూడ సేవలు అందిస్తామని సంఘ అధ్యక్షుడు డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. ఆదివారం కార్యదర్శి నారాయణ, చైర్మన్ నందీశ్వరయ్య ఆధ్వర్యంలో కమిటి సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటి వరకు పట్టణంలో ఎవరైన చనిపోతే వారికి ఫ్రీజర్ బాక్సులు, శాంతిరథం, రక్తదానశిబిరాలు, వెహోక్కలు పంపిణీ, పార్కుల్లో బెంచిలు పంపిణీ ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాలకు కూడ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు చెంగారెడ్డి, ద్వారకమ్మ, నరసింహారెడ్డి, భక్తవత్సలరాజు, హరినారెడ్డి పాల్గొన్నారు.
Tags:We will provide services to the villagers