YCP నేతలు తిన్న సొమ్మంతా కక్కిస్తాం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

గత ఐదేళ్లలో వైసీపీ నేతలు తిన్న సొమ్మంతా కక్కించే వరకు వదిలిపెట్టమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని ఆ పార్టీ నేతలు దోచుకున్నారని.విమర్శించారు. వారు ఎక్కడ దాచినా బయటికి తీసుకొస్తామని పేర్కొన్నారు. కాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

 

 

 

Tags:We will recover all the money eaten by YCP leaders: Minister Ramprasad Reddy

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *