Natyam ad

పుంగనూరులో మెకానిక్‌లకు అండగా ఉంటాం- ఎంపీ మిధున్‌రెడ్డి

-రూ.20 లక్షలతో ర్యాంప్‌లు

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

మున్సిపాలిటి పర్యటనలో మోటారుసైకిల్‌ మెకానిక్‌లు పడుతున్న అవస్థలు చూసి 100 మందికి ఐరన్‌ర్యాంపులు పంపిణీ చేస్తున్నామని, వారికి ఏకష్టం వచ్చినా పరిష్కరించి ఆదుకుంటామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌ ఆధ్వర్యంలో మెకానికల్‌ సమావేశం నిర్వహించారు. ఎంపీ సొంత నిధులు రూ.20 లక్షలతో ప్రస్తుతం 50 ర్యాంపులు ఎంపీ పంపిణీ చేశారు. మిగిలిన వాటిని త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంజుమన్‌ కమిటి కార్యదర్శి అమ్ము, మెకానిక్‌ సంఘ నాయకులు అర్షద్‌, బండకుమార్‌, అజ్మతుల్లా, ఖాదర్‌వల్లి, సుధాకర్‌, అబ్ధుల్‌ రవచీఫ్‌, మౌల తదితరులు పాల్గొన్నారు.

 

Tags: We will stand by mechanics in Punganur- MP Midhun Reddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.