Natyam ad

చిరుత దాడులు జరగ కుండా పటిష్ట చర్యలు చేస్తాం -మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి

తిరుపతి ముచ్చట్లు:

ఇటీవల చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి కు ప్రభుత్వం తరపున 5 లక్షలు ఎక్స్ గ్రేసియ అందించాం, జరిగిన ఘటన చాలా బాధాకరం.మ్యాన్ ఈటర్ గా మారిన రెండు చిరుతలు జూ పార్క్ లోనే ఉంచుతాం.శాశ్వత ప్రాతపదికన కంచే ఏర్పాటు చేసే దిశగా టిటిడి, అటవీ శాఖ ఆలోచన చేస్తోంది.టిటిడి పరిధిలోని అటవీప్రాంతం లో సంఘటన జరిగింది.ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో టిటిడి కు సహకరిస్తాము.టిటిడి దేవస్థానం నివేదిక వచ్చిన తర్వాత ఢిల్లీ లో అటవీ డైరెక్టర్ జనరల్ అనుమతి తీసుకుంటాం.

 

Post Midle

Tags:We will take strict measures to prevent leopard attacks – Minister Peddireddy Ramachandra Reddy

Post Midle