అన్ని విధాలుగా ఆదుకుంటాం

– జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్

Date:15/09/2020

పాములపాడు  ముచ్చట్లు:

పాములపాడు , కొత్తపల్లి మండలాలలో వరద, గండి పడ్డ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్. జిల్లా ఎస్పీ పక్కిరప్ప. నందికొట్కూరు శాసన సభ్యులు. తొగురు  ఆర్థర్  లు పర్యటించారు    పర్యటనలో భాగంగా పాములపాడు  వద్ద ఎస్ ఆర్ ఎం సి కాలువ పరిశీలించారు. మరియు ఇస్కాల ఎస్సీ కాలనీ పరిశీలించారు అనంతరం కొత్తపల్లి మండలం లోని గువ్వల గుంట్ల వద్ద గండి పడ్డ చెరువును పరిశీలించారు అనంతరం అధికారులను అడిగి వివరాలు సేకరించి చి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎవరు అధైర్య పడవద్దని ఆయన హామీ ఇచ్చారు ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా అందరికీ న్యాయం చేస్తామని అని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపచేయాలి

Tags: We will treat you in all ways

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *