రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు కృషి చేస్తాం

-బిఅర్ఎస్ నాయకులు

రామయంపేట ముచ్చట్లు:

Post Midle

మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం లో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు.ఓడిన,గెలిచినా ప్రజల మధ్యన ఉండి,మున్సిపాలిటీలో ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు.కొత్తగా ఎమ్మెల్యే గా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్ధి రోహిత్ రావుకు శుభాకాంక్షలు తెలియచేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు, మార్కెట్ కమిటీ ఛైర్మెన్ సరాఫ్ యాదగిరి, కౌన్సిలర్ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Tags: We will work for the development of Ramayampeta Municipality

Post Midle