తెలంగాణలో ఆ పార్టీతో కలిసి పనిచేస్తాం:పవన్

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ రాజకీయాల్లో సైతం జనసేన యాక్టివ్గా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందని తెలిపారు.తెలంగాణలోనూ బీజేపీతో కలిసి పని చేస్తామంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.కాగా, పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు ఎవరు కూడా స్పందించలేదు.

 

 

 

Tags:We will work with that party in Telangana: Pawan

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *