Natyam ad

బలహీనపడ్డ మిచౌంగ్ తుఫాన్

విజయవాడ ముచ్చట్లు:

 

రాష్ట్రాన్ని అతలాకుతం చేసిన మిచౌంగ్ తుఫాన్ బలహీనపడింది. ఉత్తరం వైపు పయనిస్తూ మరింత బలహీనపడే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు – శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశంవుంద.
విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూ.గో, ప.గో, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. – మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరించారు.

 

Post Midle

Tags: Weakened typhoon Michoung

Post Midle