Natyam ad

రాష్ట్ర మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి కిఘనస్వాగతం

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డిని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం  ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. సత్యవేడు నియోజవర్గంలో కొత్తగా నియామకమైన పార్టీ మండల కమిటీలను, మండల పార్టీ అధ్యక్షులను, పార్టీ ముఖ్య నాయకులను మంత్రి పెద్దిరెడ్డి కి ఎమ్మెళ్యు పరిచయం చేశారు. ఈ సందర్భంగా తమకు మండల పార్టీ అధ్యక్షులు గా అవకాశం కల్పించినందుకు మంత్రి పెద్దిరెడ్డి కి పుష్పగుచ్చం అందించి   కృతఙ్ఞతలు తెలిపారు.

 

Post Midle

Tags: Welcome Minister Peddi Reddy Ramachandra Reddy

Post Midle