తిరుమలలో సిఎస్‌ ఆదిత్యానాథ్‌దాస్‌కు స్వాగతం

తిరుమల ముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్‌దాస్‌ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జెఈవో సదాభార్గవి, సిఎస్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సిఎస్‌ఐకు స్వామివారి తీర్థప్రసాదాలు జెఈవో అందజేశారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Welcome to CS Adityanath Das in Thirumala

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *