Natyam ad

జేడి లక్ష్మి నారాయణకు ఘన స్వాగతం

తిరుపతి ముచ్చట్లు:

గురువారం ఉదయం 10 గంటలకు తిరుపతిలోని మహతి ఆడిటోరియం నందు ఇంపాక్ట్ ఫౌండేషన్ మనోవికాస మరియు వ్యక్తిగత అభివృద్ధి శిక్షణా తరగతులలో ప్రసంగించడానికి విచ్చేసిన రిటైర్డు జేడి వివి లక్ష్మీనారాయణకి తిరుపతి ప్రముఖులు స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి బాలాజీ నర్సింగ్ కాలేజీ అధినేత డాక్టర్ వై ప్రవీణ్ విశ్వం పాఠశాల అధినేత విశ్వనాథరెడ్డి, సంకల్ప సేవా సమితి అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది ఎన్ రాజారెడ్డి తదితరులు .

 

Post Midle

Tags: Welcome to JD Lakshmi Narayana

Post Midle