కేవీపికి ఘన స్వాగతం

విశాఖపట్నం ముచ్చట్లు:


చేరుకున్న కాంగ్రెస్ మాజీ  రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు,  అక్కినేని నాగార్జున,అఖిల్ అక్కినేని  శుక్రవారం నాడు హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.వారికి పిసిసి కార్యవర్గం మహిళలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మైనారిటీ నాయకులు విశాఖ జిల్లా అధ్యక్షులు గొంప గోవిందరాజు ఘన స్వాగతం పలికారు.
విశాఖ ఎయిర్ పోర్ట్ నుండి రోడ్డు మార్గాన నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కెవిపి రామచంద్ర రావు వెళ్లారు.   కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తరువాత రంమధ్యాహ్నం  తెలుగు భాషా సంఘం  చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పుట్టినరోజు  వేడుకల్లో  కెవిపి రామచందర్రావు నాగార్జున, అఖిల్ పాల్గోన్నారు.

 

Tags: Welcome to KVP

Post Midle
Post Midle