Welcome to Narayana Swamy and Peridhi Reddy

నారాయణ స్వామి, పెద్ధి రెడ్డి లకు ఘన స్వాగతం

Date:28/02/2020

మాదనపల్లి ముచ్చట్లు:

మాదనపల్లిలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మయిన్స్ అండ్ గనుల శాఖ మంత్రి పెద్ధి రెడ్డి రామచంద్ర రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ భాషా లకు మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు..చిప్పిలి సమ్మర్ స్టోరేజీకి కృష్ణా జలాలను వదిలారు, కొత్తపల్లి, సీఎంలలో రేషన్ కార్డులు పంపిణీ చేశారు.

తిరుమల\|/సమాచారం

 

Tags: Welcome to Narayana Swamy and Peridhi Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *