సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఘన స్వాగతం
గన్నవరం ముచ్చట్లు:
కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి సినీ హీరో రజనీకాంత్ చేరుకున్నారు. అయన రజనీకాంత్ కు స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ చేరుకున్నారు. చెన్నై నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రజనీకాంత్ తో పాటు బాలకృష్ణ విజయవాడ వెళ్లారు. పోరంకిలో జరిగే ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమంలో రజనీకాంత్ పాల్గోనడానికి వచ్చారు.

Tags: Welcome to Superstar Rajinikanth
