Natyam ad

ఆర్హుడైన ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకాలు

మునుగోడు ముచ్చట్లు:


నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్    క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.  తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గంలోని ఇంటింటికీ తిరిగి ప్రతి ఓటరుకూ వివరిస్తున్నారు.  కొరటికల్ గ్రామంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ భూతంతో ఇరవైలోనే అరవై ఏండ్ల ఛాయలతో కునారిల్లిన జనానికి మిషన్ భగీరథ నీరు సంజీవనీలా మారిన విధానాన్ని ప్రపంచం మొత్తం చూసింది.  మరోవైపు రాజకీయాలకు అతీతంగా అర్హుడైన ప్రతి ఒక్క రూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పొందుతున్న వాస్తవాలు కూడా నియోజకవర్గ ప్రజల మదిలో ఉన్నాయని అన్నారు.

Tags: Welfare schemes for every deserving person

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.