పుంగనూరులో యోగాతో ఆరోగ్యం
పుంగనూరు ముచ్చట్లు:
యోగా ద్వారా ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతులుగా ఉంటారని యోగా టీచర్ శ్రీలత అన్నారు. ఆదివారం పట్టణంలోని పాఠశాలల్లో యోగా శిక్షణ ఇచ్చారు. యోగాను క్రమబద్దంగా చేయాలని ఎవరికి వారు యోగా చేయడం మంచిదికాదన్నారు. అలాగే యోగా ద్వారా ఆరోగ్యవంతులుగా ఉండేందుకు తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లను వివరించారు. ఈ కార్యక్రమంంలో యోగా శిక్షకుడు వెంకటేష్, విశ్రాంత ఉద్యోగులు వెంకటపతి, భాస్కర్, నాగభూషణ్రావు, నూర్బాషా, శివరాజు పాల్గొన్నారు.
Tags: Wellness with Yoga in Punganur