హోటల్ గదిలో వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు

హైదరాబాద్ ముచ్చట్లు :

 

హైదరాబాద్ నగరం చిక్కడపల్లిలోని ఓ హోటల్‌ గదిలో వ్యభిచారగృహం నడుపుతున్నట్టు తెలిసిన చిక్కడపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. మేనేజర్‌ బి.ఉషశ్రీ(22) సహా హోటల్‌లో హౌస్‌కీపింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఇ.శ్రీకాంత్‌(24), కె.సాయికుమార్‌(23)లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి మూడు ఖరీదైన సెల్‌ఫోన్లు, పది నిరోధ్‌ ప్యాకెట్లు, 8 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేటకు చెందిన ఉషశ్రీ.. హోటల్‌లోని గదిని అద్దెకు తీసుకుని సెక్స్‌వర్కర్లను రప్పించి వారికి వచ్చే ఆదాయంలో ఫిఫ్టీ- ఫిఫ్టీ షేరింగ్‌తో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. హోటల్‌లో హౌస్‌కీపింగ్‌ చేస్తున్న సిద్దిపేటకు చెందిన శ్రీకాంత్‌, నల్గొండకు చెందిన సాయికుమార్‌ ఆమెకు సహకరించేవారు. సెక్స్‌ వర్కర్లను తీసుకువచ్చేందుకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న విష్ణు, ధర్మ పరారీలో ఉన్నారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Were found committing prostitution in a hotel room

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *