Natyam ad

ఎస్సై పై వేటు 

అమరావతి ముచ్చట్లు:

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జన్మదిన వేడుకల్లో మహిళా డ్యాన్సర్లతో డాన్స్ వేసిన టెక్కలి ఎస్సై హరికృష్ణ పై వేటుపడింది. అశ్లీల దుస్తుల తో నృత్యం చేస్తున్న డాన్సర్స్ సరసన ఎస్ఐ చిందులు వేసిన వీడియో పై ఉన్నతాధికారులు స్పందించారు.ఎస్సై హరికృష్ణ ను విఆర్ కు తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు.నౌపడ ఎస్సై మహమ్మద్ అలీకి టెక్కలి ఇన్చార్జ్ ఎస్సై గా బాధ్యతలు అప్పగించారు.

 

Post Midle

Tags:What about the essay?

Post Midle

Leave A Reply

Your email address will not be published.