ఏ ది నిజం.. ఏ ది అబద్ధం

తిరుమల ముచ్చట్లు :

 

హనుమంతుడు జన్మ స్థలంపై జరుగుతున్న వాదనలు వింటుంటే ఇందులో ఏ ది నమ్మాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. హనుమంతుడు తిరుమలలోని జపాలి తీర్థంలో పుట్టాడని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఇదంతా అబద్ధమని, వాయుపుత్రుడు కిష్కింధ లోనే పుట్టాడని కిష్కింధ హనుమత్ పీఠం అధిపతి గోవిందానంద సరస్వతి చెబుతున్నారు. తిరుమలలో నే పుట్టాడు అనడానికి టీటీడీ వద్ద సరైన ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఆధారాలు సమర్పించే విషయంలో అధికారులు విఫలమయ్యారని విమర్శిస్తున్నారు.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags; What the truth .. What the lie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *