ఎక్కడ స్వచ్ఛ భారత్

Date:17/10/2019

మంచిర్యాల ముచ్చట్లు:

రోజూ  వి ఐ పిలు వచ్చిపోయే పట్టణంలోని ఆర్ అండ్ బి విశ్రాంతి భవనం ఆవరణంలో పిచ్చిమొక్కలతో స్వాగతం పలుకుతుంది  ఐ బి చౌరస్తాలో కొన్ని నెలల క్రితం ప్రజా మరుగుదొడ్లు నిర్మించారు  అక్కడ నీళ్లు లేకనో లేదా అక్కడ ఎవరు ఉండకపోవడమో ఇప్పటికి ఆ మరుగు దొడ్లు ఉపోయోగించక పోవడం దురదుష్టకారం మగవారికి ఐబీ గెస్టౌజ్ అవరణమే దిక్కవుతుంది స్త్రీలకు మాత్రం ఎప్పటిలాగే తిప్పలు తప్పట్లేవు ఇక అక్కడ దాదాపు రెండు మండలాలు ఏదైనా సమస్య ఉంటే  ఐబీ ఆవరణంలో గల చెట్లకింద చేర్చించు కుంటారు ఈ ఆవరణంలో చెడువాసం వచ్చే చెట్లు పెరగడంతో అక్కడ పందులు నివాసం ఏర్పరుచుకున్నాయి పట్టణ నట్టనడిమిలో ఉండికూడా ఇలా పిచ్చి మొక్కలతో ఉండడం గమనార్హం అని వచ్చిపోయేవాళ్ళు అంటున్నారు ఇక్కడ ఎదో ఒకచోట ఖాళీగా ఉంటే ప్రయివేట్ వాహనాలకు పార్కింగా మారుతోంది అధికారులు వెంటనే స్పందించి ఐబీ అవరణం పిచ్చి  చెట్లు లేకుండా శుభ్రం చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

 

దేవాలయాల్లో ప్లాస్టిక్ నిషేధం పకడ్బందీగా అమలు చేయాలి

Tags: Where is pure India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *