కుప్పం వద్ద రైల్వే విద్యుత్తు తీగలు తెగిపోవడంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి

 

కుప్పం  ముచ్చట్లు :

చిత్తూరు జిల్లా కుప్పం మల్లనూర్ రైల్వే మార్గంలో విద్యుత్ తీగలు తెగిపోవడంతో ఎక్కడి రైళ్లు అక్కడే బంద్ అయ్యాయి. దీనితో కుప్పం మీదుగా బెంగళూర్ వెళ్లే డబల్ డోకెర్, బృందావన్ సూపర్ ఫాస్ట్ express రైళ్లతో పాటు మరో రెండు స్పెషల్ రైళ్లను జోలర్ పేటలో ఆపేశారు. బెంగళూర్ నుండి కుప్పం మీదుగా జోలర్పెట్, జోలర్పెట్ నుండి బెంగళూర్ వెళ్లే పాసెంజర్ రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Where the trains came to a standstill as the railway power lines at Kuppam were severed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *